Header Banner

ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్! బరువైన స్కూల్ బ్యాగ్‌లకు గుడ్‌బై చెప్పే కీలక నిర్ణయాలు!

  Fri Mar 07, 2025 15:06        Education

ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు మేలు చేసేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవి తల్లిదండ్రులకు కూడా నచ్చేలా ఉన్నాయి. ఇలాంటి నిర్ణయాలను అందరూ స్వాగతిస్తారు. మరి మనం పూర్తి వివరాలు తెలుసుకుందామా.
మనందరం మన పిల్లల్ని స్కూళ్లకు రోజూ పంపుతూ ఉంటాం. అలా పంపేటప్పుడు.. వారు టాటా చెప్పి వెళ్తుంటే.. తల్లిదండ్రులుగా మనకు ఒక విషయం బాధ కలిగిస్తుంది. ఏంటంటే.. ఆ పిల్లలు మోసుకెళ్లే స్కూల్ బ్యాగ్ చూసినప్పుడు.. ఆ బ్యాగ్ అంత బరువుగా ఉండటం చూసి.. మన గుండెలు బరువెక్కుతాయి. ఎందుకంటే.. మన చిన్నప్పుడు మనం అంత భారీగా బుక్స్ తీసుకెళ్లలేదు. అయినా మనం బాగానే చదువుకున్నాం. మరి ఇప్పటి జనరేషన్‌కి చదువు సంగతేమో గానీ.. బుక్స్ బ్యాగ్ భారం అయిపోతోంది. దాన్ని మొయ్యలేక వాళ్లు పడే బాధ.. తల్లిదండ్రులకు ఆవేదన కలిగిస్తోంది. ఇదే విషయం ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన ఏకంగా 3 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటో చూద్దాం.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!


నిర్ణయం 1: వన్ క్లాస్-వన్ టీచర్ విధానాన్ని ఏపీ వ్యాప్తంగా 10వేల స్కూళ్లలో అమలు చేస్తామని అన్నారు. అంటే.. ఒక స్కూలులో 5 తరగతులు ఉంటే.. 5గురు టీచర్లు ఉంటారు. ఇది చాలా మంది నిర్ణయమే. ఎందుకంటే.. మన కాలంలో.. ఒక ప్రైమరీ స్కూల్‌లో ఇద్దరు టీచర్లే ఉండేవారు. ఇప్పుడు ఐదుగురు అంటే.. మంచిదే కదా. దీనివల్ల విద్యార్థులకు మేలు జరగడమే కాదు.. చాలా మంది టీచర్లకు ఉపాధి కూడా లభిస్తుంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


కేదార్‌నాథ్ రోప్‌వేకు గ్రీన్ సిగ్నల్… ఇక ప్రయాణం 36 నిమిషాల్లో పూర్తి! మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

 

వైసీపీకి వరుస షాక్ లు.. వంశీ నుంచి మరింత సమాచారం.. బెయిల్​ ఇవ్వొద్దు.!

 

30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #goodnews #students #todaynews #flashnews #latestnews #decuisions